: వరంగల్ లో బౌద్ధ మహా సమ్మేళనం


ఆంధ్రప్రదేశ్ బౌద్ధ మహా సమ్మేళనం ఈ నెల 17 న జరుగనుంది. వరంగల్ పట్టణంలోని అంబేద్కర్ భవనంలో ఈ సమావేశం నిర్వహిస్తున్నామని ఆహ్వాన కమిటీ చైర్మెన్ బొమ్మల కట్టయ్య, కన్వీనర్ సుదర్శన్ తెలిపారు. హన్మకొండలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో వారు ఈ విషయాన్ని పేర్కొన్నారు. ఈ బౌద్ధమత సమ్మేళనానికి నలుమూలల నుంచీ పలువురు ప్రముఖులు విచ్చేస్తారని తెలిపారు.

  • Loading...

More Telugu News