: నాన్న ఆరోగ్యం బాగుంది... అందరికీ థ్యాంక్స్!: శ్రుతిహాసన్


చెన్నైలోని తన ఆఫీసులో కాలు జారిపడ్డ తన తండ్రి కోలుకుంటున్నారని ప్రముఖ నటుడు కమలహాసన్ కూతురు శ్రుతిహాసన్ పేర్కొంది. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఒక ట్వీట్ చేసింది. కమల్ పరిస్థితి మెరుగయిందని, ఆయన కాలు జారిపడ్డ వార్త తెలియగానే స్పందిస్తూ పలు సామాజిక మాధ్యమాల ద్వారా మెస్సేజ్ లు పంపిన అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు చెబుతున్నానని ఆ ట్వీట్ లో శ్రుతి పేర్కొంది.

  • Loading...

More Telugu News