: ఆస్ట్రేలియాలో హైదరాబాద్ మహిళ, బిడ్డ అనుమానాస్పద మృతి


ఆస్ట్రేలియాలో నివసిస్తున్న హైదరాబాద్ మహిళ సుప్రజ, ఆమె బిడ్డ అనుమానాస్పద స్థితిలో మరణించారు. మెల్ బోర్న్ లో ఇంజనీర్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ తో 2006లో సుప్రజకు వివాహం జరిగింది. మెల్ బోర్న్ లోని కమ్మర్ బ్రోక్ స్పెన్సర్ స్ట్రీట్ లో సుప్రజ, ఆరునెలల వయస్సున్న వారి బిడ్డ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆస్ట్రేలియా పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. కాగా, సుప్రజ గత ఏడాది ఆస్ట్రేలియా వెళ్లింది.

  • Loading...

More Telugu News