: నేను పనిచేసిన అందరిలోకి నిత్యామీనన్ బెస్ట్ యాక్ట్రస్!: హీరో నితిన్


తాను పనిచేసిన అందరి హీరోయిన్లలోకి నిత్యామీనన్ బెస్ట్ యాక్ట్రస్ అని హీరో నితిన్ అన్నాడు. హైదరాబాద్ లో ‘100 డేస్ ఆఫ్ లవ్’ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నాడు. ఈ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ, ‘ఇష్క్’ సినిమాలో నిత్యతో నటించానని, అప్పటికీ ఇప్పటికీ కూడా ఆమెలో ఎటువంటి మార్పు రాలేదని, చాలా అందంగా, యంగ్ గా, పొట్టిగా అలానే ఉందని, ఆమెతో కలిసి మళ్లీ నటించాలని ఉందని నితిన్ అన్నాడు.

  • Loading...

More Telugu News