: వైఎస్సార్సీపీ ఎంపీ, ఎమ్మెల్యే సాక్షిగా భగ్గుమన్న విభేదాలు


వైఎస్సార్సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్యే కాకాణి సాక్షిగా నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ నాయకుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. వాకాడు కోటలో సమన్వయకర్త మేరిగ మురళీ పరిచయ కార్యక్రమం సందర్భంగా ఆ పార్టీ నేతలు శ్యాంప్రసాద్ రెడ్డి, విజయ్ కుమార్ పై మరో నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. క్రైస్తవ ఆస్తులను లిక్కర్ డాన్ లు అమ్ముకున్నారంటూ వారిని ఉద్దేశించి ఆయన ఆరోపించారు. ఎంపీ, ఎమ్మెల్యేల సమక్షంలోనే ఇదంతా జరిగింది.

  • Loading...

More Telugu News