: మంత్రి పల్లె రఘునాథరెడ్డిని కలిసిన పరుచూరి గోపాలకృష్ణ, అనంత శ్రీరాం


ఏపీ మంత్రి పల్లె రఘునాథరెడ్డిని ప్రముఖ సినీ మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణ, పాటల రచయిత అనంత శ్రీరాం కలిశారు. కృష్ణా పుష్కరాల కోసం రూపొందిస్తున్న ప్రత్యేక గీతం, ఏపీ సమాచార శాఖ రూపొందించిన టీవీ ప్రకటనలు, ప్రోమోలు, వాల్ పోస్టర్లను వారు పరిశీలించారు. వచ్చే నెల 12 నుంచి కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పుష్కరాలపై ప్రచారం చేసేందుకుగాను ప్రభుత్వం పలు కార్యక్రమాలు రూపొందిస్తోంది.

  • Loading...

More Telugu News