: మధ్యప్రదేశ్ మంత్రికి కరెంట్ షాక్!


మధ్యప్రదేశ్ విద్యా శాఖా మంత్రి విజయ్ షాకు కరెంట్ షాక్ తగిలింది. తన అధికారిక నివాసంలో లైట్ స్విచ్ వేస్తుండగా విజయ్ షా ఈ ప్రమాదానికి గురయ్యారు. ఈ సంఘటనలో ఆయన చెయ్యి కాలడంతో గాయాలయ్యాయి. దీంతో, వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స చేశారని, ఆసుపత్రిలోనే ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారని మంత్రి సహాయకులు చెప్పారు.

  • Loading...

More Telugu News