: 500 కేజీల బరువునెత్తి రికార్డు నెలకొల్పిన మొనగాడు!


ఓ సింహబలుడు 500 కేజీల బరువునెత్తి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. లీడ్స్ ఎరీనాలో జరిగిన 'వరల్డ్ డెడ్ లిఫ్ట్' పోటీల్లో ఎరిక్ హాల్ అనే యోధుడు 500 కేజీల బరువును ఎత్తాడు. అంత బరువును తొడల ఎత్తువరకు లేపేసరికి అతని మెదడులోని నరాలు చిట్లిపోయాయి. ముక్కులోంచి రక్తం వచ్చింది. దీంతో మోకాళ్లపై కూలిపోయాడు. దీంతో వేగంగా స్పందించిన వైద్యులు అతనికి ప్రాధమిక చికిత్స చేసి, అతనికి ఎలాంటి ప్రమాదం లేదని తేల్చిచెప్పారు. అంతా హాయిగా ఊపిరిపీల్చుకున్నారు. దీంతో ప్రపంచ రికార్డుతోపాటు 'బీస్ట్' అనే బిరుదును కూడా ఎరిక్ హాల్ సొంతం చేసుకున్నాడు.

  • Loading...

More Telugu News