: కాశ్మీర్ లో పరిస్థితుల గురించి వరుస ట్వీట్లు చేసిన పాక్ ప్రధాని కార్యాలయం


జమ్మూకాశ్మీర్ లో చోటుచేసుకున్న పరిస్థితులపై పాకిస్థాన్ ప్రధాని కార్యాలయం స్పందించింది. పాక్ ప్రధాని కార్యాలయం నుంచి వెలువడిన వరుస ట్వీట్లలో కాశ్మీర్ లో నేతలను నిర్బంధించడం సరికాదని హితవు పలికింది. ఐక్యరాజ్యసమితి తీర్మానం ప్రకారం హక్కులను పరిరక్షించాలని పాక్ ప్రధాని కార్యాలయం సూచించింది. కాగా, భారత అంతర్గత వ్యవహారాలపై పాక్ ప్రధాని కార్యాలయం స్పందించడంపై భారత్ లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

  • Loading...

More Telugu News