: హెచ్-1బీ వీసాలకు అనర్హత... అమెరికా నిషేధించిన 20 కంపెనీలివి
అమెరికా నిరుద్యోగుల కడుపు కొడుతున్నారని ఆరోపిస్తూ, హెచ్-1బీ వీసాల జారీని మరింత కఠినం చేయాలని కోరుతూ సెనెట్ ముందుకు ఓ బిల్లు వచ్చిన వేళ, దేశవ్యాప్తంగా దాదాపు 20 కంపెనీలపై ఈ తరహా వీసాలకు దరఖాస్తు చేయకుండా నిషేధం అమలవుతూ ఉంది. వీటిల్లో కొన్నింటిని గతంలోనే నిషేధించగా, మరికొన్నింటిని ఇటీవల ఆ జాబితాలో చేర్చారు. ఆ కంపెనీల వివరాలివి... 1. అడ్వాన్డ్స్ ప్రొఫెషనల్ మార్కెటింగ్, ఐఎన్సీ చిరునామా: 229 ఈస్ట్ 21వ వీధి, న్యూయార్క్. నిషేధం అమలయ్యేది: 30/9/2016 వరకూ. 2. అమేజింగ్ ఆపిల్ ఐఎన్సీ చిరునామా: 163 ఈ. యూనియన్ ఏవ్, ఈస్ట్ రూథర్ ఫర్డ్, న్యూజర్సీ నిషేధం అమలయ్యేది: 24/2/2017 వరకూ. 3. ఆంథోనీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐఎన్సీ చిరునామా: 630 ఫ్రీడమ్ బిజినెస్ సెంటర్, సూట్ # 115, కింగ్ ఆఫ్ ప్రస్సియా, పీఏ నిషేధం అమలయ్యేది: 10/5/2017 వరకూ. 4. ఆటో బస్సెస్ ఎగ్జిక్యూటివోస్, ఎల్ఎల్సీ చిరునామా: 3200 టెలిఫోన్ రోడ్, హూస్టన్, టెక్సాస్ నిషేధం అమలయ్యేది: 23/9/2017 వరకూ. 5. కేర్ వరల్డ్ వైడ్ ఐఎన్సీ చిరునామా: 25 కామర్స్ స్ట్రీట్, సూట్ 525, నెవార్క్, న్యూజర్సీ నిషేధం అమలయ్యేది: 23/9/2017 వరకూ. 6. గ్లోబల్ టెలికాం కార్పొరేషన్ చిరునామా: 17901 వాన్ కర్మాన్, ఏవ్ ఇర్విన్, కాలిఫోర్నియా నిషేధం అమలయ్యేది: 24/2/2017 వరకూ. 7. గాండర్ సన్ స్వీట్ వాటర్ చిరునామా: 8410 డబ్ల్యూ. థామస్ రోడ్, బిల్డింగ్ 4, సూట్ 138, ఫీనిక్స్ నిషేధం అమలయ్యేది: 30/9/2016 వరకూ. 8. నార్త్ రన్ కాలిఫోర్నియా యూనివర్సల్ ఎంటర్ ప్రైజ్ కార్పొరేషన్ చిరునామా: 2099 ఫార్చ్యూన్ డ్రైవ్, శాన్ జోస్, కాలిఫోర్నియా నిషేధం అమలయ్యేది: 13/4/2019 వరకూ. 9. ఎన్ వైవైఏ సాఫ్ట్ చిరునామా: 13706 బార్క్స్ డేల్ డ్రైవ్, హెర్న్ డన్, వర్జీనియా నిషేధం అమలయ్యేది: 10/5/2017 వరకూ. 10. ఓరియన్ ఇంజనీర్స్ ఐఎన్సీ చిరునామా: 256 జిబ్రాల్టర్ డ్రైవ్, సూట్ 155, సన్నీవేల్, కాలిఫోర్నియా నిషేధం అమలయ్యేది: 15/12/2016 వరకూ. 11. పృథ్వీ ఇన్ఫర్మేషన్ సొల్యూషన్ ఇంటర్నేషనల్ చిరునామా: 14711 ఎన్ఈ 29 ప్లేస్, సూట్ 110, బెల్లెవ్వే నిషేధం అమలయ్యేది: 15/12/2017 వరకూ. 12. ఆర్ఎంజేజే గ్రూప్ చిరునామా: 132 డబ్ల్యూ. 31 వ స్ట్రీట్, 6 ఫ్లోర్, న్యూయార్క్ నిషేధం అమలయ్యేది: 30/9/2016 వరకూ. 13. స్కోపస్ కన్సల్టింగ్ గ్రూప్ చిరునామా: 256 జిబ్రాల్టర్ డ్రైవ్, సూట్ 150, సన్నీవేల్, కాలిఫోర్నియా నిషేధం అమలయ్యేది: 15/12/2016 వరకూ. 14. సిర్ సాయ్ ఐఎన్సీ చిరునామా: 4080, 148 అవెన్యూ ఎన్ఈ, రెడ్ మాండ్ నిషేధం అమలయ్యేది: 10/5/2017 వరకూ. 15. స్పేస్ ఏజ్ ఐఎన్సీ చిరునామా: 163 ఈ యూనియన్ అవెన్యూ, ఈస్ట్ రూథర్ ఫర్డ్, న్యూజర్సీ నిషేధం అమలయ్యేది: 24/2/2017 వరకూ. 16. తక్ సీడ్ సొల్యూషన్స్ చిరునామా: 4390 యూఎస్ హెచ్ డబ్ల్యూవై 1 సూట్ 207, ప్రిన్స్ టన్ నిషేధం అమలయ్యేది: 11/6/2016 వరకూ. 17. టెంప్ సొల్యూషన్స్ చిరునామా: 595 బెత్లేహం పైక్, సూట్ 106, మాంట్ గోమెరీ విల్లీ, పీఏ నిషేధం అమలయ్యేది: 24/2/2017 వరకూ. 18. ఎక్సెల్ సొల్యూషన్స్ కార్పొరేషన్ చిరునామా: 254 రూట్ 34, ఓక్ డేల్ ప్లాజా 3, మతావన్, న్యూజర్సీ నిషేధం అమలయ్యేది: 30/9/2016 వరకూ. 19. రైడ్ స్ట్రా డైరీ లిమిటెడ్ చిరునామా: 55965 స్ట్రాంక్ జేమ్స్ రోడ్, మెన్డన్, మియామీ నిషేధం అమలయ్యేది: 10/4/2018 వరకూ. 20. టెక్ వైర్ చిరునామా: 101 హడ్సన్ స్ట్రీట్, జెర్సీ సిటీ, న్యూజెర్సీ నిషేధం అమలయ్యేది: 03/4/2018 వరకూ.