: అంబర్ పేట శ్మశాన వాటికలో రమ్య అంత్యక్రియలు


హైదరాబాద్ లోని అంబర్ పేట శ్మశాన వాటికలో చిన్నారి రమ్య అంత్యక్రియలు జరుగుతున్నాయి. అంత్యక్రియలకు హాజరైన కుటుంబసభ్యులు, బంధువులు, స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు. చిన్నారికి ఇష్టమైన పింక్ కలర్ డ్రెస్సును ధరింపజేసి ఖననం చేశారు. కాగా, వచ్చే నెల 8వ తేదీన రమ్య పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో తన తల్లిదండ్రులతో కలిసి రమ్య షాపింగ్ చేసిందని ఆమె కుటుంబసభ్యులు చెప్పారు.

  • Loading...

More Telugu News