: వింబుల్డన్ ఫైనల్స్ కు సెరెనా విలియమ్స్


వింబుల్డన్ మహిళల సింగిల్ ఫైనల్స్ కు సెరెనా విలియమ్స్ చేరింది. సెమీస్ లో ఎలీనా వెన్నినాతో తలపడ్డ సెరెనా వరుస సెట్లలో ఆమెపై గెలిచింది. వెన్నినాపై 6-2, 6-0 తేడాతో విజయం సాధించి ఫైనల్స్ కు చేరుకుంది. సెరెనా తన కెరీర్ లో వింబుల్డన్ ఫైనల్స్ కు చేరడం ఇది తొమ్మిదోసారి.

  • Loading...

More Telugu News