: ఈ నెల 8 నుంచి ఏపీలో సమగ్ర కుంటుంబ సర్వే...సీఎం ఇంటి నుంచే ప్రారంభం


ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న సమగ్ర కుటుంబ సర్వేకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 8 నుంచి సర్వే ప్రారంభం కానుందని ప్రభుత్వం తెలిపింది. సర్వే ముఖ్యమంత్రి చంద్రాబాబునాయుడు నివాసం నుంచి ప్రారంభం కానుందని అధికారులు తెలిపారు. ఈ సర్వే ద్వారా ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రతి వ్యక్తి, కుటుంబం యొక్క పూర్తి వివరాలు ప్రభుత్వం చేతిలో ఉంటాయని, తద్వారా ప్రభుత్వ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

  • Loading...

More Telugu News