: రాహుల్ పెళ్లి చేసుకోవడమంటే సూర్యుడు పశ్చిమాన ఉదయించినట్లే!: సుబ్రహ్మణ్య స్వామి సెటైర్


కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి పెళ్లి కుదిరిందంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి తనదైన శైలిలో స్పందించారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో 'బుద్ధు' త్వరలో యూపీ బ్రాహ్మణ కులానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోనున్నట్లు కొన్ని వర్గాల ద్వారా తెలిసిందని ఆయన నిన్న ట్వీట్ చేశారు. అయితే, దీనిపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో స్వామి మరో ట్వీట్ చేశారు. రాహుల్ పై వ్యంగ్యంగా ఈ ట్వీట్ చేశానని...రాహుల్ పెళ్లి చేసుకోవడమంటే సూర్యుడు పశ్చిమాన ఉదయించడం లాంటిదేననే అర్థం వచ్చేలా ఆ ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News