: 8వ తేదీకి వాయిదాపడ్డ ఏపీ కేబినెట్ సమావేశం


రేపు జరగాల్సిన ఏపీ కేబినెట్ సమావేశం 8వ తేదీ ఉదయం 10 గంటలకు వాయిదా పడింది. ఆరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి శాఖాధిపతులు, కమిషనర్లు, సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. తరలివచ్చిన శాఖలు, రావాల్సిన హెచ్ ఓడీలు, షెడ్యూల్ 9,10 లోని సంస్థల తరలింపుపైన ఆ సమావేశంలో చర్చ జరగనుంది. జులై నెలాఖరులోగా శాఖల తరలింపు పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించనున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News