: ప్రజల్లో 'సంతోషం' నింపడం కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ!


ప్రజలను సంతోష పెట్టాలని, వారెలా సంతోషంగా ఉన్నారో నిత్యమూ పరిశీలించాలని భావిస్తూ, భారతదేశంలో తొలిసారిగా సంతోష మంత్రిత్వ శాఖను మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభిస్తోంది. రోజువారీ దినచర్యలో భాగంగా, ఒత్తిళ్లకు లోనయ్యే ప్రజలకు సహకరించి, వారికి ఉపశమనం కలిగించడం, మనశ్శాంతిని కల్పించడం ఈ శాఖ ముఖ్య విధి. యోగాతో పాటు ఆధ్యాత్మికత పెంచడంపై ఈ శాఖ ప్రచారం చేస్తుంది. 70 ఏళ్ల వయసువారినీ సంతోషంగా, ఆరోగ్యంగా ఉంచడమే లక్ష్యంగా ఈ శాఖను కొత్తగా ప్రవేశ పెట్టాలని నిర్ణయించినట్టు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. కాగా, ఈ శాఖను ఓ ప్రముఖ యోగా అభ్యాసకుడికి అప్పగిస్తారని సమాచారం.

  • Loading...

More Telugu News