: తెలంగాణ జడ్జిలకు న్యాయం చేయండి: సీఎం కేసీఆర్


తెలంగాణలో జడ్జిల ఆందోళనపై సీఎం కేసీఆర్ నోరు విప్పారు. తెలంగాణ జడ్జిలకు న్యాయం చేయాలని కోరుతూ కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, జితేంద్రసింగ్ కు ఆయన లేఖలు రాశారు. ప్రస్తుతం ఉన్న కేటాయింపులే ఖరారైతే తెలంగాణకు అన్యాయం జరుగుతుందని, తెలంగాణ జడ్జిలకు న్యాయం చేయాలని, జడ్జిల విభజనకు నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆ లేఖలో సీఎం కోరారు.

  • Loading...

More Telugu News