: ఈ ఏడాది చివరకు ‘గూగుల్’ స్మార్ట్ ఫోన్!


‘యాపిల్’ ఐఫోన్ కి పోటీగా ‘గూగుల్’ స్మార్ట్ ఫోన్ ను తయారు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ‘ది టెలిగ్రాఫ్’ పత్రికలో ఒక కథనం ప్రచురితమైంది. ‘గూగుల్’ బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్ కోసం మొబైల్ ఆపరేటర్లతో సదరు సంస్థ సంప్రదింపులు జరుపుతోందని, ఈ ఏడాది చివరి నాటికి ఈ ఫోన్ విడుదలయ్యే అవకాశముందని ఆ కథనంలో పేర్కొంది. కాగా, ఈ విషయంలో ‘యాపిల్’తో తలపడేందుకు గూగుల్ సంస్థ సిద్ధమైనట్లు 9టు5 మ్యాక్ అనే సంస్థ కూడా వెల్లడించింది.

  • Loading...

More Telugu News