: దలైలామాను కలిసిన ప్రముఖ గాయని లేడీ గాగా


ఆధ్యాత్మిక గురువు దలైలామాను ప్రముఖ గాయని లేడీ గాగా కలిశారు. ఇండియానా పోలిస్ లో యూఎస్ మేయర్స్ కాన్ఫరెన్స్ సందర్భంగా సానుభూతి, ధ్యానం అనే అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా వీరిద్దరూ సుమారు 20 నిమిషాల పాటు సమావేశమయ్యారు. ఈ సమావేశాన్ని ఫేస్ బుక్ లైవ్ లో లేడీ గాగా షేర్ చేశారు. విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు వాటి నుంచి తప్పించుకోకుండా వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలని లేడీ గాగా అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News