: మహా కుంభమేళాకు 12 ప్రత్యేక రైళ్లు
అలహాబాద్లో జరుగుతున్నమహా కుంభమేళా సందర్భంగా ప్రయాణీకుల సౌకర్యార్థం 12 ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్ - అలహాబాద్, నాందేడ్ - అలహాబాద్ ల మధ్య ఈ రైళ్లు నడవనున్నాయి.
హైదరాబాద్- అలహాబాద్ మధ్య ఫిబ్రవరి 9,14, 24 తేదీల్లో, అలహాబాద్- హైదరాబాద్ మధ్య ఫిబ్రవరి 10,15,25 తేదీల్లోను ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. నాందేడ్ - అలహాబాద్ మధ్య ఫిబ్రవరి 6, 20 తేదీల్లోను, అలహాబాద్-నాందేడ్ మధ్య ఫిబ్రవరి 13న ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి.