: జీహెచ్ఎంసీ పరిధిలో నెలవారీ బస్సు పాసుల ధరలు పెంపు... వివరాలు


గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నెలవారీ బస్సు పాసుల ధరలు పెరిగాయి. ఈ పెరిగిన ధరలు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి. పెరిగిన బస్సు పాసుల వివరాలు... * ఆర్డినరీ - రూ.700 నుంచి రూ. 770 * మెట్రో ఎక్స్ ప్రెస్ - రూ. 800 నుంచి రూ.880 * మెట్రో డీలక్స్ - రూ.900 నుంచి రూ.990 * ఎన్జీవోల ఆర్డినరీ బస్సు పాస్ - రూ.235 నుంచి రూ.260 * మెట్రో ఎక్స్ ప్రెస్- రూ.335 నుంచి రూ.370 * మెట్రో డీలక్స్ - రూ.435 నుంచి రూ.480 * ఆర్టీసీ, ఎంఎంటీఎస్ కాంబినేషన్ బస్సు పాస్ - రూ.800 నుంచి రూ.880 * హైదరాబాద్ లో ఒకరోజుకు జారీ చేసే టికెట్ ధర - రూ.70 నుంచి రూ.80 కి పెరిగాయి.

  • Loading...

More Telugu News