: వీవీఎస్ స్పోర్ట్స్ అకాడమీలో ‘మిస్టర్ డిపెండబుల్’ రాహుల్ ద్రవిడ్


టీమిండియా మాజీ క్రికెట్ ప్లేయర్ వీవీఎస్ లక్ష్మణ్ హైదరాబాద్ లో స్థాపించిన వీవీఎస్ స్పోర్ట్స్ అకాడమీని ‘మిస్టర్ డిపెండబుల్’ రాహుల్ ద్రవిడ్ సందర్శించాడు. తన మిత్రుడు రాహుల్ ద్రవిడ్ స్పోర్ట్స్ అకాడమీని సందర్శించడం చాలా సంతోషంగా ఉందని, శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు ద్రవిడ్ పలు సూచనలు చేశారని, వారిలో స్ఫూర్తిని నింపారని లక్ష్మణ్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ఈ ట్వీట్ తో పాటు కొన్ని ఫొటోలు కూడా లక్ష్మణ్ పోస్ట్ చేశాడు.

  • Loading...

More Telugu News