: దర్శకుడు క్రిష్ నిశ్చితార్థం... అభినందనలు తెలిపిన బాలకృష్ణ


ప్రముఖ దర్శకుడు క్రిష్ నిశ్చితార్థం కేర్ ఆసుపత్రిలో డాక్టర్ గా పనిచేస్తున్న రమ్యతో జరిగింది. హైదరాబాద్ లో జరిగిన ఈ వేడుకకు క్రిష్ బంధువులు, స్నేహితులతో పాటు అతనికి అత్యంత సన్నిహితంగా ఉండే సినిమా ఇండస్ట్రీ పెద్దలు, సన్నిహితులు హాజరయ్యారు. ప్రముఖ నటుడు బాలకృష్ణ, ఆయన సతీమణి ఈ కార్యక్రమానికి హాజరై క్రిష్ కు అభినందనలు తెలిపారు. కాగా, బాలకృష్ణ 100వ చిత్రం ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News