: ఏపీలో ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాలయం ఏర్పాటుకు చంద్రబాబు విజ్ఞప్తి


ఏపీలో ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాలయం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ తో చంద్రబాబు ఫోన్ లో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాలయం, విదేశాంగ శాఖ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయాలన్న చంద్రబాబు విజ్ఞప్తికి వీకే సింగ్ సానుకూలంగా స్పందించారు.

  • Loading...

More Telugu News