: కాశ్మీర్ వేర్పాటువాదులను ఇఫ్తార్ విందుకు ఆహ్వానించిన పాక్ హైకమిషన్


ఈ నెల 25వ తేదీన ఢిల్లీలో నిర్వహించనున్న ఇఫ్తార్ విందుకు కాశ్మీర్ వేర్పాటు వాదులకు పాక్ హైకమిషన్ నుంచి ఆహ్వానం అందింది. ఈ విషయాన్ని హురియత్ కాన్ఫరెన్స్ నేతలు సయ్యద్ అలీ షా జిలానీ, మిర్వాజ్ ఉమర్ ఫరూక్, జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ ప్రతినిధులు ధ్రువీకరించారు. కాగా, ఈ విషయంపై ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) శాఖ సహాయమంత్రి జితేంద్ర సింగ్ స్పందిస్తూ, దీనిపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.

  • Loading...

More Telugu News