: లాస్ ఏంజెల్స్ థియేటర్లో కమల్, శృతిహాసన్


అమెరికా లాస్ ఏంజెల్స్ లోని థియేటర్లో ప్రముఖ నటుడు కమలహాసన్, కూతురు శ్రుతిహాసన్ సరదాగా గడిపారు. కమల్ సరసన రమ్యకృష్ణ నటిస్తున్న ‘శభాష్ నాయుడు’ చిత్రం షూటింగ్ ప్రస్తుతం లాస్ ఏంజెల్స్ లో జరుగుతోంది. ఈ చిత్రంలో కమల్ కూతురిగా శ్రుతిహాసన్ నటిస్తోంది. షూటింగ్ సెట్ కు సమీపంలో ఉన్న ఒక థియేటర్ ను చూసేందుకు కూతురుతో కలిసి వెళ్లానని కమలహాసన్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నాడు. ఈ ట్వీట్ తో పాటు కొన్ని ఫొటోలను కూడా కమల్ పోస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News