: 72 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
72 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయంలో 72 ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. వీటిలో 50 బోధనా సిబ్బంది, 22 బోధనేతర సిబ్బంది ఉద్యోగాలు ఉన్నాయి. వీటిని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.