: తన ప్రాణాలు పోయినా 29 మంది ప్రాణాలు కాపాడిన బస్సు డ్రైవర్!


ఓ డ్రైవర్ చిత్తశుద్ధి 29 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడింది. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో కోడర్ అనే ప్రాంతానికి బస్సు డ్రైవర్ రషీద్ వలూర్ డ్యూటీకి బయలుదేరాడు. 29 మంది ప్రయాణికులతో బస్సు వేగంగా గమ్యం దిశగా బస్సు సాగిపోతోంది. ఇంతలో రషీద్ కు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. బాధతో విలవిల్లాడుతూనే మెల్లగా బస్సును పక్కకి తీసి, బ్రేక్ వేసి సీట్లోనే నేలకొరిగిపోయాడు. అతనిని చూసిన ప్రయాణికులు 108కు ఫోన్ చేసి సమాచారం అందించారు. వారు వచ్చేలోపే ఆయన ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఆయన చేసిన సాహసాన్ని బస్సులో ఉన్నవారంతా అభినందిస్తున్నారు.

  • Loading...

More Telugu News