: సికింద్రాబాద్ లో తప్పతాగి హల్ చల్ చేసిన మహిళ


సికింద్రాబాదులో ఓ మహిళ హల్ చల్ చేసింది. వాన తుంపర్లు పడుతుండగా, తప్పతాగి అర్ధ నగ్నంగా మారిన మహిళ, నడి రోడ్డుపై వాహనాలను అడ్డుకుంటూ నానా హంగామా చేసింది. తరువాత ఓ షాపులో చొరబడిన ఆమె అక్కడి వస్తువులను చిందర వందర చేసింది. దీంతో షాపు సెక్యూరిటీ ఆమెను అడ్డుకుని అక్కడి నుంచి తరిమేశాడు. దీంతో రోడ్డు మీదికి వచ్చిన ఆమె పలు వాహనాలను అడ్డుకుంది. ఇంతలో పోలీసులు ఆమెను కట్టడి చేసి, ఆమె ఒంటిపై ఆచ్చాదన వుంచి ఆటోలో పోలీస్ స్టేషన్ కు తరలించారు.

  • Loading...

More Telugu News