: హరారే వడ్డే... భారత్ విజయ లక్ష్యం 169 పరుగులు!
హరారేలో జరుగుతోన్న భారత్-జింబాబ్వే మొదటి వన్డే మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ ముందు ప్రత్యర్థి జట్టు 169 స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. అంచనాలకు మించి రాణించిన టీమిండియా కొత్త కుర్రాళ్లు జింబాబ్వే స్కోరును 168 దాటనివ్వలేదు. జింబాబ్వే బ్యాట్స్‌మెన్ చిగుంబరా (41 పరుగులు) మినహా ఆ జట్టులో ఏ ఆటగాడు అంతగా రాణించలేదు. జస్ ప్రీత్ బుమ్రా -4, ధావల్ కులకర్ణి -2, బరీందర్ శ్రాన్-2, ఏఆర్ పటేల్, వైఎస్ చాహల్ తలో వికెట్ ను తమ ఖాతాలో వేసుకున్నారు.