: మోదీ వ్యాఖ్యల ఎఫెక్ట్... పాక్ కు అమెరికా వార్నింగ్


తమ పొరుగు గడ్డ మీద ఉగ్రవాదం పురుడుపోసుకుంటోందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా కాంగ్రెస్ లో చేసిన ప్రసంగం పాకిస్థాన్ కు పెను ముప్పుగా పరిణమించింది. తనకు పెద్దన్నలా ఉన్న అమెరికా నుంచే ఆ దేశానికి హెచ్చరికలు జారీ అయ్యాయి. ‘మీ దేశ గడ్డ మీద నుంచి భారత్ పై జరుగుతున్న దాడులకు తక్షణమే చెక్ పెట్టాలని పాక్ కు అమెరికా నిన్న వార్నింగ్ ఇచ్చింది. ఐదు దేశాల పర్యటనకు వెళ్లిన మోదీ... మొన్న అమెరికా కాంగ్రెస్ లో కీలక ప్రసంగం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిన్న పాక్ కు అమెరికా నుంచి హెచ్చరికలు జారీ అయ్యాయి.

  • Loading...

More Telugu News