: ఆసుపత్రిలోనే దీక్ష కొనసాగిస్తున్న ముద్రగడ


వైద్య పరీక్షల నిమిత్తం తరలించిన ముద్రగడ పద్మనాభం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలోనే తన దీక్షను కొనసాగిస్తున్నారు. వైద్య నిపుణుల సమక్షంలో ముద్రగడకు వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం వైద్యులు మాట్లాడుతూ, ముద్రగడ బీపీ, బ్లడ్ షుగర్ నార్మల్ గానే ఉన్నాయని, ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు.

  • Loading...

More Telugu News