: నిఖిల్ ఎత్తు పెంచుతామన్న గ్లోబల్ ఆసుపత్రిపై చర్యలు తీసుకోండి: బాధితుడి తండ్రి విజ్ఞప్తి


నిఖిల్ రెడ్డి ఎత్తు పెంచుతామంటూ అతని కాళ్లలో రాడ్లు వేసిన గ్లోబల్ ఆసుపత్రిపైన, సంబంధిత వైద్యులపైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మకు బాధితుడి తండ్రి, బీజేపీ ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. సచివాలయంలో ఈరోజు ఆయన్ని కలిసి.. జరిగిన విషయాన్ని వివరించి చెప్పారు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. రాజీవ్ శర్మను కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలలో చింతల రామచంద్రారెడ్డి, జి.కిషన్ రెడ్డి ఉన్నారు.

  • Loading...

More Telugu News