: నాకు కేంద్ర ప్రభుత్వం భద్రత కల్పించండి: హైకోర్టులో రేవంత్ రెడ్డి పిటిషన్


తెలంగాణ సర్కార్ నుంచి ముప్పు ఉందని, తనకు కేంద్ర ప్రభుత్వం భద్రత కల్పించాలని టీడీపీ నేత రేవంత్ రెడ్డి కోరారు. ఈ మేరకు హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ, వారం రోజులు గడువు కావాలని హైకోర్టును కోరింది. రేవంత్ రెడ్డికి రక్షణ కల్పించడానికి ఉన్న అడ్డంకులేమిటో తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News