: సమాధానం చెప్పాల్సిన ఒకరు మరణించారు, మరొకరు కోమాలో ఉన్నారు: మసూద్ ఆరోపణలపై 'రా' మాజీ చీఫ్


కాందహార్ ఘటన అనంతరం, తనను తిరిగి అప్పగిస్తే, భారీ ఎత్తున డబ్బిస్తానని అప్పటి విదేశాంగ మంత్రి జస్వంత్ సింగ్, తాలిబాన్ నేతలతో బేరమాడారని జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ చేసిన ఆరోపణలను, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) మాజీ చీఫ్ ఏఎస్ దౌలత్ ఖండించారు. ఆ వ్యవహారంలో డబ్బు ప్రస్తావనే లేదని ఆయన అన్నారు. అజర్ చెప్పినట్టుగా జస్వంత్ సింగ్, ముల్లా అఖ్తర్ ల మధ్య చర్చలు జరగలేదని, దీనికి సమాధానం చెప్పాల్సిన అఖ్తర్ చనిపోయాడని, జస్వంత్ ప్రస్తుతం కోమాలో ఉన్నారని చెప్పారు. మసూద్ ఆరోపణల్లో నిజం తేలే అవకాశాలు లేవని అన్నారు.

  • Loading...

More Telugu News