: వంద మంది కేసీఆర్ లు వచ్చినా కాంగ్రెస్ ను ఏమీ చేయలేరు: మల్లు భట్టి విక్రమార్క


వంద మంది కేసీఆర్ లు వచ్చినా మధిరలో కాంగ్రెస్ పార్టీని ఏమీ చేయలేరని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, అధికార పార్టీని ప్రశ్నిస్తున్నందుకే తమపై ప్రతి విమర్శలు చేస్తున్నారన్నారు. కాగా, తెలంగాణ ప్రాజెక్టుల అంచనా వ్యయాలు పెంచిన కేసీఆర్ సర్కార్ అవినీతికి పాల్పడుతోందని, అందుకనే రీడిజైనింగ్ చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News