: కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్కపై మంత్రి తుమ్మల సెటైర్లు
కాంగ్రెస్ నేత, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్కపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సెటైర్లు వేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ వర్క్ చేసుకుంటే మంచిదని, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి పెద్దదిని, మరి భట్టి స్థాయి ఏంటో తెలియదని, కాంగ్రెస్ హయాంలోలా తాము దళారీ రాజకీయం చేయమని, దమ్ములేని దళారీ మాటలు మేం మాట్లాడమని, మేం దమ్మున్న రాజకీయాలు చేస్తామని తుమ్మల అన్నారు.