: బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా అమ్మమ్మ మృతి


బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ప్రియాంక అమ్మమ్మ(నాని) ఈరోజు మృతి చెందింది. కాగా, ఒక మ్యాగజైన్ కవర్ పేజ్ కోసం షూటింగ్ లో పాల్గొనాల్సి ఉన్న ప్రియాంక ఈ విషయం తెలియగానే తన షెడ్యూల్ ను రద్దు చేసుకున్నట్లు సమాచారం. గత నెల 27న నాని 94 వ పడిలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రియాంక చోప్రా తన తండ్రి, నాయనమ్మతో కలిసి దిగిన ఒక ఫొటోను సామాజిక మాధ్యమంలో అభిమానులతో పంచుకున్న విషయం తెలిసిందే. తన అమ్మమ్మతో తనకు విడదీయరాని అనుబంధం ఉందని ప్రియాంక పలుసార్లు చెప్పిన విషయం తెలిసిందే. ప్రియాంక ఎంత బిజీగా ఉన్నప్పటికీ, నానీని కలిసి కొంత సమయం ఆమెతో గడుపుతుండేది.

  • Loading...

More Telugu News