: ‘జన జాతర’ సభకు హాజరైన రేవంత్ రెడ్డి... భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబుల అరెస్ట్


ఉస్మానియా యూనివర్శిటీలో పోలీసుల పహారా మధ్య నిర్వహిస్తున్న జనజాతర సభకు టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, చెరుకు సుధాకర్, యెన్నం శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. కాగా, ఇదే సభకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేతలు మల్లు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబులను పోలీసులు అరెస్టు చేసి, అంబర్ పేట పోలీస్ స్టేషన్ కు తరలించారు.

  • Loading...

More Telugu News