: రాహుల్ వయసెంత? అతని అనుభవమెంత?: నటుడు ఓంపురి


రాహుల్ గాంధీ త్వరలోనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాబోతున్నాడనే వార్తలపై బాలీవుడ్ ప్రముఖ నటుడు ఓంపురి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘రాహుల్ ను ప్రధాన మంత్రిని చేయాలని అతని తల్లి సోనియాగాంధీ అనుకుంటున్నారు, అసలు, ‘రాహుల్ వయసెంత?, అతని అనుభవం ఎంత? అతన్ని ప్రధానిగా ఎన్నుకోవడానికి ప్రజలేమైనా వెర్రివాళ్లా?’ అని ఆయన వ్యాఖ్యానించారు. రాహుల్ కనుక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైతే, వచ్చే ఎన్నికల్లో ప్రజలకు బీజేపీ తప్పా మరో ప్రత్యామ్నాయం ఉండదని అన్నారు. కాగా, ఇదేసమయంలో ప్రధాని నరేంద్ర మోదీపై ఆయన ప్రశంసలు కురిపించారు.

  • Loading...

More Telugu News