: ఐదేళ్ల శిక్ష పడ్డ మాజీ మంత్రి షీకీర్ బాషాకు, ఏడేళ్లు శిక్షపడ్డ మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ కు బెయిలిచ్చిన హైకోర్టు


రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నకిలీ డీడీల కుంభకోణం కేసులో ఐదేళ్ల జైలు శిక్ష పడ్డ మాజీ మంత్రి షాకీర్ బాషా, ఏడేళ్ల శిక్ష పడ్డ కదిరి మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ లకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిన్న వీరిద్దరికీ శిక్షలను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. 1999లో ఈ కేసు నమోదు కాగా, పంజాబ్ నేషనల్ బ్యాంకు ఉద్యోగులతో చేతులు కలిపిన వీరు ఏకంగా రూ. 8 కోట్ల మేరకు బ్యాంకును బురిడీ కొట్టించారని రుజువైంది. కేసులో ఒక నిందితుడు మరణించగా, మిగతా వారికీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

  • Loading...

More Telugu News