: చాంపియన్స్ ట్రోఫీ పూర్తి షెడ్యూల్ ఇదే... గ్రూపులు, పోటీల తేదీలు, వేదికల వివరాలు
టాప్-8 క్రికెట్ టీములు పోటీ పడే చాంపియన్స్ ట్రోఫీ - 2017 షెడ్యూల్ ను ఐసీసీ కొద్ది సేపటి క్రితం విడుదల చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రూప్ ఏ: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్ం బంగ్లాదేశ్. గ్రూప్ బీ: ఇండియా, సౌతాఫ్రిక, శ్రీలంక, పాకిస్థాన్ జూన్ 1 (గురువారం) - ఇంగ్లండ్ వర్సెస్ బంగ్లాదేశ్, (ఓవల్) జూన్ 2 (శుక్రవారం) - ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్ (ఎడ్గ్ బాస్టన్) జూన్ 3 (శనివారం) - లంక వర్సెస్ సౌతాఫ్రికా (ఓవల్) జూన్ 4 (ఆదివారం) - ఇండియా వర్సెస్ పాకిస్థాన్ (ఎడ్గ్ బాస్టన్) జూన్ 5 (సోమవారం) - ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ (ఓవల్) జూన్ 6 (మంగళవారం) - ఇంగ్లండ్ వర్సెస్ న్యూజిలాండ్ (కార్డిఫ్) జూన్ 7 (బుధవారం) - పాకిస్థాన్ వర్సెస్ సౌతాఫ్రికా (ఎడ్గ్ బాస్టన్) జూన్ 8 (గురువారం) - ఇండియా వర్సెస్ శ్రీలంక (ఓవల్) జూన్ 9 (శుక్రవారం) - న్యూజిలాండ్ వర్సెస్ బంగ్లాదేశ్ (కార్డిఫ్) జూన్ 10 (శనివారం) - ఇంగ్లండ్ వర్సెస్ ఆస్ట్రేలియా (ఎడ్గ్ బాస్టన్) జూన్ 11 (ఆదివారం) - ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా (ఓవల్) జూన్ 12 (సోమవారం) - శ్రీలంక వర్సెస్ పాకిస్థాన్ (కార్డిఫ్) జూన్ 14 (బుధవారం) - తొలి సెమీఫైనల్ ఏ1-బీ2 మధ్య (కార్డిఫ్) జూన్ 18 (గురువారం) - రెండో సెమీఫైనల్ ఏ2-బీ1 మధ్య (ఎడ్గ్ బాస్టన్) జూన్ 18 (ఆదివారం) ఫైనల్ (ఓవల్)