: వాస్తవాలు వెల్లడి కాకుండా 2జీ స్కాంలో కుట్ర!: సీతారాం ఏచూరి


2జీ కుంభకోణంలో నిజాలు బయటకురాకుండా కుట్ర జరుగుతోందని సీపీఎం నేత సీతారాం ఏచూరి అన్నారు. ఈ స్కాంలో దోపిడీని అడ్డుకుంటే విద్యాహక్కు చట్టం అమలుకు నిధులు సులభంగా సమకూరేవని ఏచూరి అన్నారు. 'పేదలపై పెనుభారం.. ధనికులకు రాయితీ ఇవ్వడం' ఇదే యూపీఏ ప్రభుత్వ విధానమని విమర్శించారు. తిరుపతిలో ఓ సభలో మాట్లాడిన ఏచూరి.. ప్రభుత్వ విధానాల వల్లే విద్యారంగం నిర్వీర్యమవుతోందన్నారు.

  • Loading...

More Telugu News