: ఏపీ డీజీపీ కాన్వాయ్ లోని బాంబు స్క్వాడ్ బృందం వాహనం బోల్తా... నలుగురికి గాయాలు


ఏపీ డీజీపీ కాన్వాయ్ లోని బాంబు స్క్వాడ్ బృందం వాహనం అనంతపురం జిల్లాలోని చెన్నే కొత్తపల్లి మండలం కోన క్రాస్ వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ ఆనంద్ రెడ్డి, ముగ్గురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. డీజీపీ రాముడును బెంగళూరులో వదిలి వస్తుండగా బాంబు స్క్వాడ్ వాహనం టైర్ పంక్చర్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News