: జగన్ పై మండిపడ్డ జలీల్ ఖాన్
వైఎస్సార్సీపీ అధినేత జగన్ పై టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మండిపడ్డారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, రాజ్యసభ సీటు కోసం ఎమ్మెల్యేలకు క్యాంపు నిర్వహించి, కట్టడిచేసిన ఘనత జగన్ కే దక్కుతుందని విమర్శించారు. జగన్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల్లో కొందరిని డబ్బులిచ్చి, మరికొందరిని బంధించి కట్టడి చేశారని జలీల్ ఖాన్ ఆరోపించారు.