: వైఎస్ జగన్ ని కలిసిన విజయసాయిరెడ్డి


వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని విజయసాయిరెడ్డి కలిశారు. పార్టీ తరపున రాజ్యసభకు తనను ఎంపిక చేసినందుకుగాను జగన్ కు ఈ సందర్భంగా కృతఙ్ఞతలు తెలిపారు. రాజ్యసభకు ఆయన నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కాగా, నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ అనంతరం వీరి ఎన్నికను అధికారికంగా ప్రకటించున్నారు. ఏపీ నుంచి టీడీపీ తరపున సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, బీజేపీ నుంచి సురేష్ ప్రభు నామినేషన్లు వేశారు.

  • Loading...

More Telugu News