: తిరుపతి పోలీస్ స్టేషన్ లో మహిళా కానిస్టేబుల్ పై అత్యాచారయత్నం
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్ స్టేషన్ లోనే అత్యాచార యత్నం చోటుచేసుకుంది. పైగా అక్కడే పనిచేసే మహిళా పోలీస్ కానిస్టేబుల్ పై! తిరుపతిలోని వైకుంఠాపురం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో మహిళా కానిస్టేబుల్ పై కానిస్టేబుల్ రామన్ అత్యాచారయత్నం చేశాడు. దీంతో బాధిత మహిళా కానిస్టేబుల్ ఆర్ఎం పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.