: పార్టీ మారే ప్రసక్తే లేదు: కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి


కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి బ్రదర్స్ గుడ్ బై చెబుతున్నారనే వార్తల నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి స్పందించారు. తాను కాంగ్రెస్ పార్టలోనే ఉంటానని, పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అయితే, ఈ విషయమై కోమటిరెడ్డి వెంకటరెడ్డి గానీ, ఆయన అనుచరుల నుంచి గానీ ఎటువంటి స్పందన లేదు. దీంతో, వెంకటరెడ్డి మాత్రమే టీఆర్ఎస్ లోకి వెళ్తున్నారా? అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఒకవేళ ఆయన పార్టీ మారితే అన్నదమ్ములు చెరో పార్టీ అవుతారు.

  • Loading...

More Telugu News