: టీఆర్ఎస్ లో చేరిన అశ్వాపురం జెడ్పీటీసీ


టీఆర్ఎస్ లోకి వలసల పరంపర కొనసాగుతోంది. ఖమ్మం జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధి ఒకరు తాజాగా టీఆర్ఎస్ తీర్థం తీసుకున్నారు. అశ్వాపురం టీడీపీ జెడ్పీటీసీ సభ్యురాలు తోకల లత టీఆర్ఎస్ లో చేరారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో ఆమె టీఆర్ఎస్ తీర్థం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని, జెడ్పీ చైర్ పర్సన్ కవిత, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, పలువురు టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News