: నవ్యాంధ్ర నుంచి రాజ్యసభకు సురేశ్ ప్రభు?


బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి సురేశ్ ప్రభును నవ్యాంధ్ర నుంచి రాజ్యసభకు పంపే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు బీజేపీ, టీడీపీ మధ్య చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. గతంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను ఈ రెండు పార్టీలు కలసి ఏపీ నుంచే రాజ్యసభకు పంపాయి. అయితే, ఇప్పుడు ఆమెను కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపుతున్నట్టు ఈ రోజే బీజేపీ ప్రకటించింది.

  • Loading...

More Telugu News